పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీ వర్క్ షాప్…
TeluguStop.com
హాజరుకానున్న చంద్రబాబు( Chandrababu ), 139 మంది అసెంబ్లీ అభ్యర్థులు,13 మంది ఎంపీ అభ్యర్థులు,ఇతర నియోజకవర్గాల ఇంచార్జిలు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న వర్క్ షాప్.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్న టీడీపీ ఎలక్షన్ టీం( TDP Election Team )ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ ల దాఖలు వంటి అంశాల పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు.
జనసేన,బీజేపీ( Janasena, BJP ) నుంచి వర్క్ షాప్ కు హాజరుకానున్న ఇద్దరు ప్రతినిధులు.
బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!