వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ యువత భవిష్యత్ ను అగమ్య గోచరంలోకి నెట్టేశారని ఆరోపించారు.మూడున్నరేళ్లలో రూ.1,96,165 కోట్ల అప్పు చేశారని తెలిపారు.అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయమంటే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.సీఎం జగన్ తెచ్చిన అప్పులను వారి స్వార్థానికి వాడుకుంటున్నారని విమర్శించారు.ఏపీ అభివృద్ధి జరగాలంటే జగన్ కు గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు