ఎవరు అడ్డుకున్నా సేవ్ ఉత్తరాంధ్ర నినాదం ఆగదు అని టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు అన్నారు.టిడిపి పోరుబాటను చూసి వైసిపి ప్రభుత్వం భయపడుతుంది అని అన్నారు, ఉత్తరాంధ్ర లో ప్రభుత్వ భూములు, ఆస్తులను దోచుకుంటున్నారు అని ఆరోపించారు.
కొండలను మింగుతున్న వైసిపి అనకొండల బండారం బయట పెడతామని చెప్పారు.మహిళా నేతలను నిర్బంధించడం అరాచకత్వానికి నిదర్శనం అని ఫైర్ అయ్యారు.







