డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు.రామ్ గోపాల్ వర్మ ఓ పిచ్చివాడని అన్నారు.
ఆర్జివి చేతిలో రాయి ఉంటే మంచి వాళ్లపై నే వేస్తాడని అన్నారు, ఆర్జీవీ కుట్ర అనే సినిమా తీస్తే బాగుంటుందని తెలిపారు.రాజకీయాన్ని మార్చేంత సినిమా ఆర్జీవికి లేదు అని అన్నారు.
అయితే, తాజాగా సీఎం జగన్ ను కలిసిన ఆర్జీవీ రెండు సినిమాలను తీస్తున్నట్లు ప్రకటించారు.







