కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దం - బుద్దా వెంకన్న

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కామెంట్స్.కేశినేని నాని అవినీతి పరుడు నిరూపించడానికి మేం సిద్దం.

 Tdp Leader Buddha Venkanna Shocking Comments On Kesineni Nani, Tdp ,buddha Venka-TeluguStop.com

కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత.? తిరిగి చెల్లించింది ఎంత.?తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా.? కేశినేని నాని కబ్జాలు చేశారు.కేశినేని నానికి భయం మొదలైంది.తన ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయి కాబట్టే.

గన్నవరం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పాడు.

టీడీపీలో ఉండగా ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకునే వాడు కాదు.

కానీ ఇవాళ తాను పాల్గొన్న కార్యక్రమంలో దేవినేని అవినాష్ ను పక్కన పెట్టుకున్నారు.అవినాష్ పక్కన లేకుంటే తంతారని కేశినేని నానికి భయం పట్టుకుంది.

సూర్యకాంతం పేరు ఆడపిల్లలకు పెట్టడానికి భయపడతారు.నాని పేరు మగపిల్లలకు పెట్టడానికి భయపడుతున్నారు.

తాడేపల్లి ప్యాలెస్సుకు వెళ్లి వీరంగం వేస్తే ముడ్డి మీద కొడతారు.కేశినేని నాని ఓ ఛీటర్, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి.2009 నుంచి 2024 మధ్య కాలంలో కేశినేని నాని మూడు పార్టీలు మారారు.

గతంలో లగడపాటికి కేశినేని నాని ఫోన్ చేసి.

వాళ్ల పార్టీలో చేరుతానన్నారు.వద్దులే అంటూ కేశినేని నానిని లగడపాటి తిరస్కరించారు.

వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న కేశినేని నానికి వైసీపీ ఎంపీ సీటు ఇచ్చింది.వైసీపీ పని అయిపోవడం వల్లే కేశినేని నాని వంటి వారికి జగన్ టిక్కెట్ ఇచ్చారు.

కేశినేని నాని శాడిస్టు ముదిరి సైకోలా మారారు.కేశినేని నాని కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు.

చంద్రబాబు-లోకేషులను అబ్బా కొడుకులంటావా.?కేశినేని నానిని.ఆయన కూతురును కానీ మేం అనగలం.కానీ సంస్కారం అడ్డొస్తుంది.

కేశినేని నాని ఓ బచ్చా.కేశినేని నాని కౌన్ కిస్కా గొట్టం.

విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు.నువ్వు చేశావా.?కేశినేని నాని నువ్వెంత.? నీ బతుకెంత.?జగన్ను చెల్లి ఛీ కొట్టింది.నానిని చిన్ని ఛీ కొట్టాడు.

కండువా కప్పుకోకుండానే కేశినేని నానికి సీటిచ్చారంటేనే ఆ పార్టీ పరుస్థితేంటో అర్థం అవుతోంది.నిన్నటి వరకు కేశినేని నాని వెంట ఉన్నారు.

నాని పార్టీ మారితే తిరస్కరించారు.కేశినేని నానిని తిరస్కరించిన కార్యకర్తలకు సెల్యూట్.

జగన్ దగ్గరకు వెళ్లినప్పటి నుంచే కేశినేని నానికి కౌంట్ డౌన్ మొదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube