జగన్ పై టిడిపి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సీరియస్ కామెంట్స్....

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓడితే జగన్ రెడ్డి సీఎం పదవి పోతుందా కేవలం చంద్రబాబు పై కక్షతో కుప్పంలో అలజడి.

వెదవలకు పదవులు వస్తే ఇలాంటి పాలనే ఉంటది.

పులివెందుల సంసృతిని కుప్పంలొి తీసుకు రావద్దు కుప్పంలో దొంగ ఓట్లు వేసేందుకు వస్తే.తగిన మూల్యం చెల్లుస్తారు.

తిరుపతిలా వదిలి పెట్టరు.జనం వారి ఓట్లను దొంగగా వేసే వారికి తగిన గుణపాటం చెబుతారు.

కుప్పంలో స్టానిజేతరులను బయటకు పంపకుంటే టిడిపి శ్రేణులు కుప్పంకు తరలుతారు.పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి కుప్పంలో ఏక పక్షంగా పని చేయడం సిగ్గుచేటు.

Advertisement

మెప్మా వెలుగు.ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా కుప్పం లో పనేంటి.

వి.కోటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శలు.

Advertisement

తాజా వార్తలు