ఎన్నికల కమిషన్లో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తిపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.నాలుగు రోజుల విచారణ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
ఎన్నికల కమిషనర్ల నియామక పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు ప్రతివాదులకు ఐదు రోజులు గడువు ఇచ్చింది న్యాయస్థానం.







