Supreme Court : సీఏఏ నిబంధనలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

సీఏఏ( CAA ) నిబంధనలపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ జరిగింది.ఈ మేరకు సీఏఏ అమలు నిబంధనలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

 Supreme Refusal To Stay On Caa Rules-TeluguStop.com

ఈ క్రమంలోనే ఏప్రిల్ 2వ తేదీ నాటికి సమాధానం ఇవ్వాలని కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

అదేవిధంగా ఏప్రిల్ 8వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube