రివ్యూః సుమంత్‌ 'కపటధారి' సక్సెస్‌ కొట్టాడా?

సుమంత్‌ హీరోగా రూపొందిన కపటధారి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన కపటదారి తమిళంలో కూడా రీమేక్‌ అయ్యి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్‌ అవ్వడం పట్ల విజయం అనేది నల్లేరు మీద నడకే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ ఎత్తున కపటధారి కోసం ప్రచారం చేశారు.

గత ఏడాదిలోనే రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయిన కపటధారి సినిమా ఆలస్యం అయినా బాగుంది అంటూ టాక్‌ వచ్చింది.భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన కపటధారి సినిమా కు ప్రేక్షకుల నుండి మరియు రివ్యూవర్స్ నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది.

సుమంత్‌ మొదటి సారి ఒక మంచి నటుడిగా ఈ సినిమాలో కనిపించాడని ఆయనలో ఉన్న నటన ప్రతిభ ఈ సినిమాతో వెళ్లడి అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కపటధారి సినిమా లో ఒక మంచి థ్రిల్లింగ్‌ కథను చూపించడంతో పాటు దాన్ని నడిపించిన తీరు కూడా ఆకట్టుకుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాక్‌ సోషల్‌ మీడియాలో చాలా పాజిటివ్‌ గా ఉంది.నేడు మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా అందులో కపటధారి చాలా ప్రత్యేకంగా ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుమంత కెరీర్‌ కు ఇదో మంచి బూస్టింగ్‌ సినిమా అని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి సుమంత్‌ కపటధారి తప్పకుండా చూడాల్సిన సినిమా గా ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు సినీ విశ్లేషకులు అంటున్నారు.

కామెడీతో పాటు అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమా లో ఉండటం వల్ల మంచి టాక్‌ ను అయితే దక్కించుకుంది.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు