ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్ట్ చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు..

ఈ ముఠా లోని మహమ్మద్ సలీమ్ గతంలో సరూర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వాహనాల చోరీల కేసులో జైలుకి వెళ్లి వచ్చిన నిందితుడు మరో కేసు దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న మరో ముఠాను అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో నిందితుడు మహమ్మద్ సిద్దిక్ పరారీలో ఉన్నాడు.

త్వరలో పట్టుకుంటాం నిందితులు అందరూ ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన వ్యక్తులే.నిందితులనుండి 2సెల్ ఫోన్స్, 6ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నాము.నిందితులు1) మహమ్మద్ సలీమ్ 2) ఖాజా అబిద్ హుస్సేన్ 3) సయ్యద్ అదిల్ 4) మహమ్మద్ జాఫర్ 5) బాల నేరస్థుడు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాము.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

తాజా వార్తలు