వీడియో : ఒక మనిషి బూడిద కూడా లేకుండా ఆవిరయ్యాడు, మీ గుండె గట్టిదైతేనే చూడండి

ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రమాదాలను చూశాం, ఎన్నో యాక్సిడెంట్స్‌ను చూసి వామ్మో అనుకున్నాం.ఎన్నో సార్లు ఒల్లు గగుర్లు పొడిచే యాక్సిడెంట్స్‌ మరియు కెమికల్‌ యాక్సిడెంట్స్‌ను చూశాం.

 Sulfuric Hydrofluoric Acid Cause This Man To Vaporize-TeluguStop.com

కాని ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రమాదాన్ని మాత్రం చూడలేదు.ఎవరైనా చనిపోతే బాడీ అయితే దొరుకుతుంది.

మరీ దారుణంగా కాలితే కనీసం బూడిద అయినా దొరుకుతుంది.కాని ఈ వ్యక్తి బూడిద కూడా ఆవిరై పోయింది.

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మరణం, ప్రమాదంగా చెప్పుకుంటున్న ఈ ప్రమాదం గురించి మీరు తెలుసుకోండి.

ఈ ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం సోషల్‌ మీడియలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.ఒక వ్యక్తి కెమికల్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చేసే ట్యాంకర్‌ పై ఏదో చేస్తున్నాడు.ఆ సమయంలోనే అదే ట్యాంకర్‌ మరో వైపు నుండి మెల్లగా ఒక వాయువు బయటకు వచ్చింది.

ఆ వాయువు అలా వచ్చిందో లేదో వెంటనే ఆ వ్యక్తి భగ్గున మండి పోయాడు.క్షణాల్లోనే ఆ వ్యక్తి కాలి, బూదిడ కూడా కనిపించకుండా ఆవిరై పోయాడు.

మరీ ఇంత పవర్‌ ఫుల్‌ వాయువులు ఏమై ఉంటాయి అంటూ కొందరు సెర్చ్‌ చేస్తే అది అత్యంత ప్రమాదకరమైన, అధిక గాఢత కలిగిన సల్ఫరిక్‌ హైడ్రోఫ్లోరిక్‌ ఆసిడ్‌గా చెబుతున్నారు.స్వల్ప గాడతతో ఉన్నా కూడా అది అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది.అలాంటి అధిక గాఢత ఉంది, అది కూడా గ్యాస్‌ రూపంలో ఉండటం వల్ల ఆ వ్యక్తి కనీసం బూడిద కూడా లేకుండా ఆవిరై పోయాడంటూ రసాయన శాస్త్రవేత్తలు అంటున్నారు.?

మీ గుండె గట్టిదైతేనే ఈ వీడియో చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube