నా సినిమా ఫంక్షన్లకు మహేష్ అందుకే రాడు.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మహేష్ బాబు( Mahesh Babu ) బావగా కృష్ణ అల్లుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.

నటుడు సుదీర్ బాబు( Sudheer Babu ).

ఈయన హీరోగా ఇప్పటికే పలు సినిమాలలో నటించే ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే కెరియర్ పరంగా సుదీర్ బాబు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి.

ఎంతో విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఈయన ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదు.అయితే త్వరలోనే మరో విభిన్న కథా చిత్రం ద్వారా సుదీర్ బాబు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Sudheer Babu Interesting Comments On Mahesh Babu Details,mahesh Babu,sudheer Bab

సుధీర్ నటించిన హరోం హర( Harom Hara ) అనే సినిమా జూన్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ మహేష్ బాబు గురించి పలు విషయాలు వెల్లడించారు.సూపర్ స్టార్ మహేష్ బాబు తన బావకు ఎంతో సపోర్ట్ చేస్తూ తనని కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టవచ్చు కానీ సుధీర్ సినిమా ఫంక్షన్లకు( Movie Functions ) కూడా మహేష్ బాబు హాజరు కారు.

Sudheer Babu Interesting Comments On Mahesh Babu Details,mahesh Babu,sudheer Bab
Advertisement
Sudheer Babu Interesting Comments On Mahesh Babu Details,Mahesh Babu,Sudheer Bab

ఇలా తన సినిమా ఫంక్షన్లకు మహేష్ ఎందుకు రారు అనే విషయాల గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు సుధీర్ బాబు సమాధానం చెబుతూ నటుడుగా నేను నా సినీ  ప్రయాణం మొదలు పెట్టిన మొదట్లో మహేష్ నా సినిమా వేడుకలకు వచ్చారు.అయితే నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా మహేష్ బాబు పేరును వాడుకుంటూ ఎదగాలని నేను అనుకోలేదు.

ఇక ఒక కో స్టార్ గా .బంధువుగా కూడా మహేశ్ చేసే సూచనలు కూడా సింపుల్ గానే ఉంటాయంటూ సుధీర్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించగా మాళవిక శర్మ( Malavika Sharma )కథానాయికగా నటించారు.

Advertisement

తాజా వార్తలు