శాంతియుత పరిష్కారం దిశగా చర్యలు..: ఛత్తీస్‎గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ

ఛత్తీస్‎గఢ్ రాష్ట్రం బీజాపూర్‎లో జరిగిన భారీ ఎన్‎కౌంటర్( Huge encounter ) పై డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్పందించారు.మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

 Steps Towards A Peaceful Solution..: Chhattisgarh Deputy Cm Vijay Sharma , Bijap-TeluguStop.com

శాంతియుత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బస్తర్ లోని ప్రతి గ్రామంలో ప్రాథమిక అవసరాలను తీరుస్తామని పేర్కొన్నారు.బస్తర్ గ్రామాలు అభివృద్ధి చెందడం మావోయిస్టులకు ఇష్టం లేదా అని విజయ్ శర్మ( Deputy CM Vijay Sharma ) ప్రశ్నించారు.అయితే బీజాపూర్ లో పోలీసులు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube