శాంతియుత పరిష్కారం దిశగా చర్యలు..: ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ
TeluguStop.com
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్( Huge Encounter ) పై డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్పందించారు.
మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.శాంతియుత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
"""/" /
బస్తర్ లోని ప్రతి గ్రామంలో ప్రాథమిక అవసరాలను తీరుస్తామని పేర్కొన్నారు.
బస్తర్ గ్రామాలు అభివృద్ధి చెందడం మావోయిస్టులకు ఇష్టం లేదా అని విజయ్ శర్మ( Deputy CM Vijay Sharma ) ప్రశ్నించారు.
అయితే బీజాపూర్ లో పోలీసులు నిర్వహించిన ఎదురుకాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
బాలయ్య ఎన్టీయార్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ సినిమా ఏంటో తెలుసా..?