పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫి, షార్ట్ ఫిల్మ్ పొటీలు

"పోలీస్ ఫ్లాగ్ డే" పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ఆక్టోబర్ 31 వరకు నిర్వహిస్తున్న పలు కార్యక్రమంలో భాగంగా పోలీస్ త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఈ మధ్య కాలంలో తీసీన తక్కువ విడిది( 3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్, (3) ఫోటోలను రాష్ట్ర స్ధాయి పోటీల కోసం ఈనెల 23 వతేది లోపు ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ పెన్ డ్రైవ్ ను, 10x8 సైజ్ ఫోటోలను పోలీసు పి.

ఆర్.

వో కు అందజేయలి.ఇతర వివరాల కోసం సెల్ నెంబర్ 9490618638 కు సంప్రదించగలరని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారు తెలిపారు.

కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ

Latest Video Uploads News