లైగర్ ఫ్లాప్ వెనుక ఆ హీరో ఫ్యాన్స్ ఉన్నారా.. ఛార్మీ ట్వీట్ వల్లే అంటూ?

పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుందనే సంగతి తెలిసిందే.

కారణాలేవైనా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో విఫలైమైంది.

గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది.అయితే లైగర్ ఫ్లాప్ వెనుక ఒక హీరో అభిమానులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ కు చెందిన ప్రముఖ స్టార్ హీరో సినిమా థియేటర్లలో విడుదల కాగా ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది.ఆ ట్వీట్ లో నవ్వుతున్న ఎమోజీలు ఉన్నాయి.

అయితే స్టార్ హీరో సినిమా ఫ్లాప్ కావడం వల్లే ఛార్మి అలా చేసిందని కామెంట్లు వినిపించాయి.ఇప్పుడు ఆ స్టార్ హీరో అభిమానులు ఛార్మి ట్వీట్ ను షేర్ చేస్తూ నవ్ ఇట్ ఈజ్ యువర్ టర్న్ అని పేర్కొన్నారు.

Advertisement

లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కారణం కాకపోయినా ఈ సినిమా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడం వెనుక మాత్రం ఆ స్టార్ హీరో అభిమానులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు లైగర్ సినిమా పుంజుకునే అవకాశాలు దాదాపుగా లేవని చెప్పవచ్చు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పూరీ జగన్నాథ్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించగా వాస్తవంగా అందుకు భిన్నంగా జరిగింది.

వైరల్ అవుతున్న ట్వీట్ గురించి ఛార్మి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.ఫస్ట్ వీకెండ్ తర్వాత లైగర్ సినిమా పుంజుకునే అవకాశాలు దాదాపుగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పూరీ జగన్నాథ్ కెరీర్ లోని చెత్త సినిమాలలో ఈ సినిమా ఒకటని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు