తండ్రుల పరువు బజారున పెట్టిన టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే!

సాధారణంగా ఎంతోమంది అమ్మాయిలు ఏదో ఒక విషయంలో తల్లితండ్రులతో గొడవ పడి పరువు తీస్తారు.కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.

మరి టాలీవుడ్ లో పేరుమోసిన సినీ సెలబ్రెటీల పరువును తీసిన కూతుర్లు ఉన్నారు.వారు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

రామ్ గోపాల్ వర్మ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.ఎప్పుడు ఎవరో ఒకరి పరువు నెట్టింట తీసే ఈ వర్మ పరువును ట్విట్టర్ వేదికగా తన కూతురే పరువు తీసేసింది.వర్మ కూతురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్.

వర్మ మాత్రం మెగా ఫ్యామిలీకి యాంటీ.అందుకే నువ్వు ఏమైనా చేసుకో పవన్ కళ్యాణ్ జోలికి రాకు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

అయినా సరే వర్మ ఏ మాత్రం మారలేదు.

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ

ఒకానొక సమయంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అప్పట్లో ఆమెకు, ఆమె భర్తకు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ప్రమాదం ఉందని వార్తల్లోకి ఎక్కింది.ఆతర్వాత కొద్దీ రోజులకే తండ్రి వద్దకు వచ్చి రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ.

ఆర్తి అగర్వాల్

ఆమె తండ్రి వల్లే ఆమెకు ప్రమాదం ఉందని, ఆమెను డబ్బు సంపాదించే మిషెన్ లా చూస్తున్నాడని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది.కానీ ఆత్మహత్య యత్నం కూడా హీరో తరుణ్ ప్రేమించి మోసం చెయ్యడం వల్లే జరిగిందని వార్తలు వచ్చాయి.తండ్రి కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడే ఆమె నిజాలను బయటపెట్టింది.

జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు