తెలుగు ప్రేక్షకులకు నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శ్రీ రెడ్డి మరొకసారి రెచ్చిపోయింది.
అయితే శ్రీ రెడ్డి ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ బూతులతో రెచ్చిపోయింది.అతను ఏం జరిగిందంటే.
పవన్ కళ్యాణ్ తొలిసారిగా తన మూడు పెళ్లిళ్లు, ప్యాకేజ్ విషయాల పై ఓపెన్ కామెంట్స్ చేశారు.ఒరేయ్ సన్నాసుల్లారా.
వెధవల్లారా.నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా? నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకురా.మీరూ చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరావేశంతో రెచ్చిపోయి మాట్లాడారు.
అయితే తాను ప్యాకేజీ స్టార్‌ని కాదు అంటూ పవన్ క్లారిటీ ఇచ్చిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎవరి దగ్గర నుంచి అయితే ప్యాకేజీ తీసుకున్నట్టుగా విమర్శలు వస్తున్నాయో.
తిరిగి అతనితోనే కలిసి ప్రెస్ మీట్ పెట్టడం చర్చోపచర్చలకు తావిచ్చింది.పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పై నిప్పులు చెరిగారు.
కాగా ఇదే విషయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతూ బూతులతో తిడుతూ రెచ్చిపోయింది.అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది శ్రీరెడ్డి.లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.
పవన్ కళ్యాణ్ కి చెప్పు చూపిస్తూ.ఇది బాటా వాళ్ల చెప్పు.
చాలా స్ట్రాంగ్ ఉంటుంది.కొట్టానంటే మామూలుగా ఉండదు.
పవన్ కళ్యాణ్ ఎర్రి తనానికి.రౌడీయిజానికి.
టైం దగ్గరపడింది.

నన్ను ఎన్ని తిడతారో తిట్టండి.నాకేం సిగ్గులేదు.సిగ్గులేని దానికి తెడ్డే లింగం.బయపడేది లేదు.ఇది ప్రజాస్వామ్యమా? ఇంకేమైనానా? మంత్రుల్ని కొట్టి.చెప్పులు చూపించి రౌడీయిజం చూపిస్తారు.మీకు అసలు రౌడీయిజం ఎలా ఉంటుందో చూపించాల్సిందే.
రాడ్‌లతో వస్తారా? రాళ్లతో వస్తారా? అసలు వీడికి వైజాగ్‌లో ఏం పని.నీకంటూ ఓ జెండా లేదు.ఓ అజెండా లేదు.ఆ బొల్లిగాడు ఏది చెప్తే అది చేయడం.వాడు ప్యాకేజీకి కక్కుర్తి పడటం.నేను ఒక్కటి చెప్తున్నా.
పవన్ కళ్యాణ్‌ని ప్రాణాలతో కాపాడటం ఒక్క జగన్ అన్నకే సాధ్యం అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ పై ఒక రేంజ్ లో విలుచుకుపడింది శ్రీరెడ్డి.అంతే కాకుండా చెప్పు చూపిస్తూ బూతులు మాట్లాడడంతో ఆ వివాదం మరింత రగులుకుంది.







