ది లస్ట్ ట్రైలర్ తో సెగలు పుట్టిస్తున్న శ్రీ రాపాక..!

భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రామ్ గోపాల్ వర్మ ఇది వరకు కాలంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను అందించిన ఆయన ఆ తర్వాత ఆ రెంజ్ లో ఉన్న సినిమాలను తెరకెక్కించే లేకపోతున్నారు.

రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అనేక సినిమాలు తన సొంత యాప్ ద్వారా సినిమాలను రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.రామ్ గోపాల్ వర్మ చేసిన నేక్ డ్ తో హీరోయిన్ గా పరిచయమైన శ్రీ రాపాక తొలి వెబ్ డ్రామా తోనే సంచలనం సృష్టించింది.

ఈవిడ మరో థ్రిల్లర్ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోంది.ఈవిడ తాజాగా నటిస్తున్న వెబ్ థ్రిల్లర్ "ది లస్ట్ ఏ మర్డర్ మిస్టరీ" ని ఐ మూవీస్ నిర్మించబోతుండగా, ఎస్ కెఎం దర్శకత్వం వహించబోతున్నారు.

ఇందుకు నిర్మాతగా అశోక్ షిండే వేవహరించబోతున్నాడు.వెబ్ సిరీస్ పేరుకు తగ్గట్టుగానే సినిమాలో కంటెంట్ బోల్డ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఇందులో చేసే సన్నివేశాలు ఇది వరకు తెలుగు వెబ్ సిరీస్ లో కనిపించని స్థాయిలో లస్ట్ కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు.ఇలా ఈ వెబ్ సిరీస్ కథాంశానికి వస్తే ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో అనేక వివాహేతర సంబంధాలతో కూడిన కథగా కొనసాగుతోంది.

తాజాగా ఇందుకు సంబంధించి వెబ్ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ఈ మూవీ ట్రైలర్ ను కుర్రకారును దృష్టిలో ఉంచుకొని ట్రైలర్ మొత్తంలో శ్రీ రాపాక చేసిన రొమాన్స్ కు సంబంధించిన షాట్స్ ను ఉంచారు.ఈ ట్రైలర్ ను చుస్తే నిజంగా బి గ్రేడ్ సినిమాలగా తీర్చిదిద్దినట్లు కనబడుతోంది.ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో యూత్ ను షేక్ చేసినట్లు కనబడుతోంది.

ఇక ఈ సినిమాలో చత్రపతి శేఖర్, శ్రీ జగన్, ఆనంద్, భారతి లాంటి అనేక మంది కీలక పాత్రలో నటిస్తున్నారు.మొత్తానికి శ్రీ రాపాక మరోసారి ఈ వెబ్ సిరీస్ తో రచ్చ రచ్చ చేయబోతున్నట్లు కనబడుతోంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ట్రైలర్ లో ఉన్న సన్నివేశాలను చూస్తే ఎలాంటి భయం లేకుండా రెచ్చిపోయినట్లు కనబడుతోంది.ట్రైలర్ లో కనిపించే శృంగార సన్నివేశాలు చూస్తూంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Advertisement

ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి అతి త్వరలో ఓటీటీ ప్లాట్ఫాం ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

తాజా వార్తలు