నెట్ స్పీడ్ పెరిగేట్లు చేయమన్న యువతి.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన సోనూసూద్‌!

సోను సూద్.కరోనా కాలంలో దేవుడు అయ్యాడు.

కష్టం వచ్చింది అంటే చాలు నేను ఉన్న అని సాయం చేసి ఎందరో గుండెల్లో నిలిచాడు.

ట్విట్టర్, ఫేసుబుక్ అని తేడా లేకుండా ఎక్కడ ఎవరు ఏ సహాయం అడిగిన సరే వెంటనే స్పందించి వారికి సహాయం అందిస్తున్నాడు.

అలా చెయ్యడం కూడా ఈ కాలంలో తప్పే అని ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే అర్ధం అవుతుంది.అసలు ఏమైందంటే? సోను సూద్ అందరికి సహాయం అందిస్తున్నాడని కొందరు నెటిజన్లు చిరాకు తెప్పించే పనులు చేస్తున్నారు.ఓ నెటిజన్ సోను సూద్ కి ట్విట్ చేస్తూ.

సోనూ సూద్‌! నా మొబైల్‌లో ఇంటర్‌ నెట్‌ స్పీడ్‌ దారుణంగా ఉంది.దాన్ని పెరిగేట్లు చేయవా అంటూ మంజు శర్మ అనే నెటిజన్ ట్విట్ చేసింది.

Advertisement

ఆ ట్విట్ చుసిన సోను సూద్ సీరియస్ గా స్పందించాడు.సోను సూద్ స్పందిస్తూ.

రేపు ఉదయం వరకు మీరు కొద్దిగా ఆగండి! నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నా.ఓ వ్యక్తి కంప్యూటర్‌ రిపేర్‌ చేస్తున్నా.

వివాహ సమస్యలు, ట్రైన్‌ టిక్కెట్లు బుక్‌ చేయటం, ఇళ్లకు సంబంధించిన నీటి సమస్యలు తీర్చటం వంటివి.కొంతమంది మహానుభావులు నాకిలాంటి గొప్పగొప్ప పనులు చెబుతున్నారు.

దయ చేసి అర్థం చేసుకోండి. అంటూ ట్విట్ చేశాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దీంతో ప్రస్తుతం ఈ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు