రాజమౌళి బాట లో నడుస్తున్న మరికొంత మంది డైరెక్టర్లు...

ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అనేదాని మీద చాలా రోజులు గా చర్చలు జరుగుతున్నాయి ఇక పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో రాజమౌళి ఉంటె ఇక అదే బాట లో తెలుగు నుంచి ఇంకా కొంత మంది డైరెక్టర్లు కూడా వెళ్తున్నారు, వాళ్లలో ముఖ్యం గా చెప్పుకోవాల్సిన పేరు నాగ్ అశ్విన్( Nag ashwin) ఈయన కూడా తను చేస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా తో పాన్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నాడు…ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది దాంతో ఆయన చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి…

 Some More Directors Following Rajamouli's Path... Nag Ashwin , Rajamouli , San-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటె తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పడం కష్టం ఎందుకంటే మనవాళ్ళు ఇప్పుడు వరల్డ్ లోనే బెస్ట్ డైరెక్టర్లు గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.నిజానికి మన వాళ్లలో మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు అందులో రాజమౌళి( Rajamouli ) తర్వాత పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకునే సత్తా ఉన్న డైరెక్టర్లలో నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ వర్మ( Prashanth varma ) లాంటి డైరెక్టర్లు తొందర్లోనే వాళ్ల రేంజ్ ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక చూడాలి మరి వీళ్ళలో ఇండియా పరువు మరియు తెలుగువాళ్ళ గౌరవాన్ని ప్రపంచ స్థాయి లో నిలబెట్టే డైరెక్టర్లు ఎవరో…

ఇక ఇప్పటికే ప్రశాంత వర్మ అయితే హనుమాన్ సినిమా తో ఒక వండర్ చేయబోతున్నాడు అనే విషయం.మనకు స్పష్టం గా తెలుస్తుంది ఎందుకంటే తక్కువ బడ్జెట్ లోనే సూపర్ క్వాలిటీ తీసుకు వస్తు ఆ సినిమా మీద అంచనాలను పెంచుతున్నాడు.ఇక ఈ సినిమా తో ఒక భారీ హిట్ అయితే కొట్టబోతున్నాడు ప్రశాంత్…

 Some More Directors Following Rajamouli's Path... Nag Ashwin , Rajamouli , San-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube