సుత్తివేలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటుల్లో సుత్తి వేలు ( Sutthivelu )గారు ఒకరు.ఆయన చాలా సినిమాల్లో చాలా రకాల క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Some Interesting Facts About Hammertoe , Sutthivelu ,geetanjali , Chiranjee-TeluguStop.com

నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి…ముఖ్యంగా ఈయన జంధ్యాల కాంబినేషన్ లో చేసిన సినిమాలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి అనడం లో ఎంతమాత్రం సందేహం లేదు.ఈయన కామెడీ ( Comedy )అనే కాకుండా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు ఇక ఈయన నటించిన మంచి పాత్రల్లో గీతాంజలి సినిమాలో( Geetanjali movie ) చేసిన క్యారెక్టర్ కూడా ఉంటుంది…

Telugu Chiranjeevi, Geetanjali, Sutthivelu, Tollywood-Movie

ఈయన చేసిన ఈ క్యారేక్టర్ కి సినిమా తో సంభందం ఉండదు అలా వచ్చి ఒక అమ్మాయి తో కొద్దిసేపు ఉండి పోయే క్యారేక్టర్ అది…ఆయన క్యారేక్టర్ కి డైలాగ్ లు కూడా ఉండవు అయినా కూడా ఆ క్యారెక్టర్ లో సూపర్ గా నటించి మెప్పించాడు.ఒక వైపు హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా ఒక డిసిస్ తో బాధపడుతుంటే మధ్య మధ్యలో ఈయన వచ్చి ప్రేక్షకులకి కాస్త ఊరట కలిగిస్తాడు.

 Some Interesting Facts About Hammertoe , Sutthivelu ,Geetanjali , Chiranjee-TeluguStop.com
Telugu Chiranjeevi, Geetanjali, Sutthivelu, Tollywood-Movie

ఇలా ఈయన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేసాడు అయితే ఈయన కెరియర్ చివరి స్టేజ్ లో మాత్రం డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డట్టు గా తెలుస్తుంది.నిజానికి ఈయన మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమా అయినా చంటబ్బాయ్ సినిమాలో కూడా చిరంజీవి( Chiranjeevi ) గారికి అసిస్టెంట్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.అయితే సినిమాల్లో వచ్చిన డబ్బుని జాగ్రత్తగా వాడుకోకపోతే చివరి స్టేజ్ లో ఇలాగే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలామంది నటుల జీవితాలను చూస్తే అర్థం అవుతుంది.

అందుకే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటులు అనే కాకుండా నార్మల్ జనాలు కూడా డబ్బులని చాలా పొదుపు చేయాలి లేకపోతే తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube