డాక్టర్ దాదాసాహెబ్ అంబేత్కర్ కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర రావు ఘననివాళి

హనుమకొండ.

హనుమకొండ లోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలోగ‌ల రాజ్యాంగ ర‌చ‌యిత అంబేద్క‌ర్ విగ్ర‌హానికి ఆయన జయంతి సందర్భంగా పూల మాల వేసి, పుష్పాంజ‌లి ఘ‌టించిన ‌రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర రావు, హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎంపీ పసునూరి దయాకర్ మేయర్ గుండు సుధారాణి మాజీ ఉప ముఖ్య మంత్రి

ఏ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వరంగల్ జిల్లా కలెక్టర్ హనుమకొండ ఇంచార్జీ కలెక్టర్ గోపి కుడా వైస్ చైర్ పర్సన్ ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు అధికారులు వివిధ అంబేద్కర్ సంఘాల నాయకులు.

Latest Warangal News