గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్ - చిన్మయి.. కొత్త విశ్వంలోకి వచ్చారంటూ..

టాలీవుడ్ లో ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్.ఈయన చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా ఈయనకు బాగానే నేమ్ వచ్చింది.

 Singer Chinmayi Sripada Blessed With Twin Babies , Singer Chinmayi Sripada , Rahul Ravindran , Twins , Emotional Post , Sensational Comments , Chinmayi Sripada Blessed With Twin Babies-TeluguStop.com

రాహుల్ అందాల రాక్షసి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.నటుడిగా మంచి మంచి పాత్రలు చేస్తూనే దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.

అలాగే రచయితగా కూడా ఈయన పలు సినిమాలకు పని చేసాడు.

 Singer Chinmayi Sripada Blessed With Twin Babies , Singer Chinmayi Sripada , Rahul Ravindran , Twins , Emotional Post , Sensational Comments , Chinmayi Sripada Blessed With Twin Babies-గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్ #8211; చిన్మయి.. కొత్త విశ్వంలోకి వచ్చారంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రాహుల్ భార్య సింగర్ చిన్మయి గురించి అయితే టాలీవుడ్ మొత్తం తెలుసు.

ఈమె సింగర్ గా కంటే కూడా పలు సంచనల వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.అలాగే చిన్మయి డబ్బింగ్ ఆర్టిష్టు కూడా.ఈమె సమంతకు వాయిస్ ఓవర్ అందిస్తుంది.అలాగే సమంతకు మంచి స్నేహితురాలిగా మారిపోయింది.

ఈమె వరుస సినిమాలకు వాయిస్ అందించడంతో సమంతకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది.

రాహుల్ రవీంద్రన్, చిన్మయి ఇద్దరు ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

చిన్మయి మొదటిసారిగా నటిగా పరిచయామ్ అయ్యింది.అయితే ఈ జంట తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

వీరికి కవల పిల్లలు జన్మించినట్టు రాహుల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.ఇలా ట్విన్స్ పుట్టడంతో ఈయన ఆనందం తట్టుకోలేక ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

రాహుల్ తన పిల్లల పేర్లను కూడా చెబుతూ పోస్ట్ షేర్ చేసాడు.దృప్త, శర్వాస్ లు మా కొత్త ఎప్పటికి నిలిచిపోయే సరికొత్త విశ్వం లోకి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ.వారి చిట్టి చేతులతో తన చేతులను కలిపినా అందమైన ఫోటోలను షేర్ చేసాడు.ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube