శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313 వర్ధంతి వేడుకలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలోజిల్లా కలెక్టర్ పమేలా సత్పథి జ్యోతి ప్రజ్వలన గావించి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313వ వర్ధంతి వేడుకలనుఅధికారికంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ అధికారి యాదయ్య,జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ నవీన్ కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్,జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ,జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కృష్ణ,కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరావు చారి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గిరిధర్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు బొలగాని జయ రాములు గౌడ్, ఏశాల అశోక్,కొత్త నర్సింహస్వామి,లక్ష్మి నారాయణ గౌడ్, అక్కినేపల్లి వెంకటరత్నం, మాటురి అశోక్,పాండాల మైశయ్య,బలరాజ్, ఉపాధ్యక్షులు రంగ కొండల్,కొండ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయం - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

Latest Telugu NRI News