కల్కి సీక్వెల్ రిలీజయ్యేది అప్పుడేనా.. అన్ని నెలలు ఆగితే కల్కి సీక్వెల్ ను చూడొచ్చా?

కల్కి మూవీ( Kalki Movie ) ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో కల్కి సీక్వెల్ ( kalki movie sequel )పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

కల్కి సీక్వెల్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

కల్కి సీక్వెల్ రిలీజయ్యేది ఎప్పుడంటూ అభిమానుల మధ్య చర్చ జరుగుతుంది.అయితే నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తైందంటూ షాకింగ్ అప్ డేట్ ఇవ్వడం గమనార్హం.

కల్కి సీక్వెల్ అప్ డేట్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కల్కి సీక్వెల్ షూటింగ్ కు ఏడాదిన్నర సమయం పడుతుందని తెలుస్తోంది.

ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్( Graphics work, visual effects ) కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరో 18 నెలలు ఆగితే కల్కి సీక్వెల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

Advertisement

కల్కి సీక్వెల్ వీలైనంత వేగంగా రిలీజైతే బాగుంటుందని సినీ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

కల్కి సీక్వెల్ సృష్టించే సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవని తెలుస్తోంది.కల్కి సీక్వెల్ బడ్జెట్ లెక్కలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.బడ్జెట్ ఎంత ఖర్చు చేసినా నాగ్ అశ్విన్ మాత్రం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా సక్సెస్ అవుతున్నారు.

కల్కి విజయానికి అమితాబ్, ప్రభాస్, నాగ్ అశ్విన్( Amitabh, Prabhas, Nag Ashwin ) కారణమని చాలామంది భావిస్తున్నారు.

దీపికా పదుకొనే పాత్ర క్రియేషన్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.కల్కి 2898 ఏడీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

కల్కి సినిమా టాలీవుడ్ స్పెషల్ సినిమాలలో ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు.కల్కి సీక్వెల్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు