ఇదేందయ్యా ఇది: ఆడి కారుని గుర్రం బండిలా మార్చిన గొర్రెల కాపరి...!

ప్రపంచంలో అతి విలువైన లగ్జరీ కార్లలలో ఒకటైనా ఆడి కార్లలో తిరగాలని చాలామందికి కోరిక ఉంటుంది.

అయితే ఆ కార్ కొని, అందులో ప్రయాణం చేయాలంటే ఎంత కష్ట పడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దానికి కారణం ఆ కారు ఖరీదు ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయినా కానీ, చాలామందికి సొంతంగా ఆడి కార్ కొని అందులో ప్రయాణించాలని కోరిక ఉంటుంది.

అందులో ఒకరు అలెక్సీ.ఇక అసలు విషయంలోకి వెళితే యూరప్ లోని బెలారస్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరు అలెక్సీ.

ఈయన ఓ గొర్రెల కాపరి.ఈయనకు కూడా ఆడి కార్ లో ప్రయాణించాలి అన్నది అతని కోరిక.అయితే తాను చేసే పని గొర్రెలకాపరి.

Advertisement

మరి గొర్రెల కాపరి అంత విలువైన కార్ ని ఎలా కొంటాడో మీరు చెప్పండి.! కోన లేడు కదా.! అయినా కానీ అతను గొర్రెలు, ఆవులను కాపరిగా పనిచేయడానికి ఆడి కారులో వెళ్తున్నాడు అంటే నమ్మండి.అది ఎలా అని అనుకుంటున్నారా.? అలెక్సీ కు ఓ వింత ఆలోచన వచ్చింది.వెంటనే ఆ పని చేయడానికి, ఓ పనిచేయని ఆడి కార్ ను కొన్నాడు.

ఆ కార్ కి ముందు ప్రాంతంలో ఉన్న ఇంజన్ భాగాన్ని పూర్తిగా తొలగించే చేశాడు.ఆ ప్రాంతంలో గుర్రపు బండి ని లాగా ఉపయోగించే విధంగా తయారు చేశాడు.

ఇంకేముంది తాను గొర్రెలు, ఆవులు కాయడానికి వెళుతున్నప్పుడు ముందర గుర్రం, ఆవులు ఆ కార్ ను లాగుతుంటే తాను దర్జాగా కారులో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు.పెట్రోల్ తో ఎటువంటి పని లేదు.

పైగా తాను అనుకున్న విధంగా అధికారులు హ్యాపీగా తిరిగేస్తున్నారు కూడా.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఏది ఏమైనా మనసుంటే మార్గం ఉంటుందని ఇతన్ని చూస్తే అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు