షణ్ముఖ్ కార్ యాక్సిడెంట్ పుణ్యమా అని లక్కు లో పడ్డావుగా..సూపర్ ఛాన్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎప్పుడు పరితపిస్తుంటారు అలాంటి వాళ్లు అనుక్షణం ఏదో ఒకటి చేయాలన్న తపన లో ఉంటారు ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదగడం అంటే మామూలు విషయం కాదు ఒకవేళ మనం అనుకున్న ఇక్కడ ఉన్న రాజకీయాల కారణంగా కొందరు మనల్ని ఎదుగానీవ్వరు.అలాంటి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమా తో ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు తెచ్చుకొని తన మార్క్ చూపించిన విజయ్ దేవరకొండ కి వాళ్ల నాన్న కొంతవరకు సపోర్ట్ అందించిన మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చి స్టార్ గా ఎదగటం అనేది మామూలు విషయం కాదు కానీ తన కష్టంతో పైకి ఎదిగారు.

 Shanumkh Jaswanth Got Lucky Chance After Accident, Shanumkh Jaswanth, Vijay Deva-TeluguStop.com

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇన్స్పిరేషన్ తో చాలామంది షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా ఇండస్ట్రీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.సినిమా ఇండస్ట్రీ కి రావాలని చాలా మంది అనుకుంటున్నారు గాని ఇక్కడ ఎవరి జీవితాలు ఏ రోజు ఎలా ఉంటాయి అనేది ఎవరు చెప్పలేరు.

అలాంటి సమయంలో ఒక్కో అడుగు వేస్తూ పైకి లేచిన వ్యక్తి షణ్ముఖ్ జశ్వంత్.ఈయన చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ బాగా హిట్ అయ్యి అతడికి మంచి పేరును తీసుకచ్చింది.

అయితే రీసెంట్ గా షణ్ముక్ వల్ల ఒక యాక్సిడెంట్ జరిగింది.మందు తాగి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.ఇక షణ్ముఖ్ జశ్వంత్ కి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే కొన్ని విషయాల్లో మనం చెడు జరిగింది అనుకున్నప్పటికీ కొన్నిసార్లు అవి మనకు మంచిగా కూడా మారుతాయి.

యాక్సిడెంట్ చేసి సమస్యల్లో ఇరుక్కున్న షణ్ముఖ్ జస్వంత్ కి బిగ్ బాస్ సీజన్ 5 నుంచి అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే బిగ్ బాస్ లో పాల్గొనే వ్యక్తులు కాంట్రవర్సీలో ఇరుక్కొని ఫుల్ పాపులారిటీ సంపాదించిన వారిని మాత్రమే ఆ షో లోకి పిలుస్తారు.

చూద్దాం మరి షణ్ముఖ్ జస్వంత్ ని బిగ్ బాస్ లోకి ఆహ్వానిస్తారో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube