ఆదివాసీలకు అనుగుణంగా తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని దాదాపు 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఆదివాసీల సుమారు 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ధర్మాసనం ఈ సంచలన తీర్పును ప్రకటించింది.ఆదివాసీల తరపున చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించగా చీఫ్ జస్టిస్ జస్టిస్ భూయాన్ తీర్పును వెలువరించారు.
అయితే ఈ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసీయేతర రాజకీయ నేతలు వాదించారు.అనంతరం ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ఆదివాసీలకు అనుగుణంగా తీర్పు వెల్లడించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy