టీ20 వరల్డ్ కప్‎లో సంచలనం..!

టీ20 వరల్డ్ కప్‎లో సంచలనం జరిగిందని చెప్పొచ్చు.వరల్డ్ కప్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ కు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది.

ఇంగ్లండ్ పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది.డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో గెలుపును నమోదు చేసుకుంది.14.3 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్లను నష్టపోయి 105 స్కోరు నమోదు చేసి విజయాన్ని సాధించింది.టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న పోరులో ఐర్లాండ్ జట్టు ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది.19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది ఐర్లాండ్.దీనితో వరల్డ్ కప్ లో రెండవ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది.

గతంలో వన్ డే వరల్డ్ కప్ 2011 లో కూడా ఐర్లాండ్ ఇంగ్లాండ్ ను ఛేదనలో ఓడించింది.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు