నెల్లూరు జిల్లాలోని అధికార వైసీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి.గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ మధ్య జెడ్పీటీసీ, ఎంపీటీల మధ్య వివాదం రాజుకున్నట్లు సమాచారం.
ఈ వివాదాల కారణంగానే జెడ్పీటీసీ యామిని రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.మరోవైపు నెల్లూరు వైసీపీలో ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మధ్య కూడా విభేదాలు రాజుకున్నాయి.
అబ్బాయ్ - బాబాయ్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది.డిప్యూటీ మేయర్ అనుచరుడి షాపు వద్ద మెట్లు తొలగించడంతో ఘర్షణ మరింత ముదిరింది.
కాగా ఈ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతుండగా పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy