ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునః ప్రారంభం

స్కూలు మళ్ళీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించడం తో స్కూలు మళ్ళీ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

థర్డ్ వే ప్రభావం ఎలా ఉంటుందో అనే విషయం ఇంతవరకు స్పష్టత లేదు.నాడు నేడు కార్యక్రమం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.

ఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు.ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని అప్పుడే మొదటి విడతా నాడు నేడు పనులను ప్రజలకు చేరవేయాలని  సీఎం జగన్ నిర్ణయించారు.

ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాడు నేడు పనుల్లో అవినీతి తావుండకూడదు అన్నారు.పిల్లల కోసం నాడు నేడు తో మంచి కార్యక్రమం చేపట్టాం.

Advertisement

పాఠశాల అభివృద్ధి పై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు చిన్న వివాదాలు కూడా రాకూడదని అధికారుల ఆదేశించారు.పాఠశాలలు పునః ప్రారంభించినాడే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టడమే కాక నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా విచారిస్తుందని సీఎం జగన్ తెలిపారు.

  ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆగస్టు 16న స్కూళ్లు ప్రారంభించాలని సిఎం జగన్ నిర్ణయించారని ఈ సందర్భంగా తెలిపారు.ఆగస్టు 16న అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం తొలి విడతగా నాడు నేడు జిల్లా 15వేలకు పైగా స్కూలు తీర్చిదిద్దాంత రెండో దశ కింద 16 వేలు స్కూల్ పనులను ఆగస్టు 16న ప్రారంభిస్తాం విద్యకానుక కిట్టు కూడా అందించబోతున్నామని తెలిపారు.

<.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు