చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడు, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి.ఇప్పటికే అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకు ఈ డ్రామాలు, మాకు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారు.
తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది, ప్రజల్ని మోసం చేయాలి.బ్రమపెట్టాలి అనుకున్న వారే ముందస్తుకు వెళ్తారు
మంత్రివర్గ విస్తరణ రెండున్నారేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారు త్వరలోనే విస్తరణ ఉండే అవకాశం పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమే అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్ళను పార్టీకి వినియోగించుకుంటాం