ఆర్ఆర్ఆర్ నాటు సాంగ్.. సమంత మెంటల్ కామెంట్స్..!

రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.

 Rrr Naatu Naatu Song Samantha Mental Comments,rrr, Naatu Naatu Song, Ram Charan,-TeluguStop.com

ఆర్ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజైంది.మొదటిసారి దోస్తీ సూపర్ హిట్ కాగా సెకండ్ సాంగ్ నాటు నాటు సాంగ్ వచ్చింది.

ప్రోమోతోనే బీభత్సం అనిపించగా ఫుల్ సాంగ్ అదరగొట్టేసింది.ముఖ్యంగా తారక్, చరణ్ ఇద్దరి నాటు డ్యాన్స్ ఫ్యాన్స్ ను పండుగ చేసుకునేలా చేసింది.

ఇక ఈ సాంగ్ చూసిన సెలబ్రిటీస్ కూడా సూపర్ అనేస్తున్నారు.లేటెస్ట్ గా ఆర్.

ఆర్.ఆర్ లోని నాటు నాటు సాంగ్ తారక్, చరణ్ డ్యాన్స్ మూమెంట్ చూసిన సమంత ఆ వీడియో షేర్ చేస్తూ మెంటల్ అంటూ కామెంట్ పెట్టింది.

సమంత ఇన్ స్టాగ్రాం స్టేటస్ లో ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ షేర్ చేసిన సమంత సాంగ్ మెంటల్ ఎక్కించేసింది అన్నట్టుగా కామెంట్ పెట్టింది.ఇంచుమించు సమంత కూడా ఈ టైం లో ఒక అభిమానిగా మారిందని చెప్పొచ్చు.

సమంత చెప్పిందనే కాదు నిజంగానే నాటు నాటు సాంగ్ మెంటల్ ఎక్కేలా చేసింది.లిరికల్ సాంగ్ ఇలా ఉంటే ఇదే సాంగ్ థియేటర్ లో పడితే మెగా నందమూరి అభిమానుల హంగామాకి ఆడిటోరియం అదిరిపోవాల్సిందే.రికార్డులు బద్ధలవ్వాల్సిందే.2022 జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు.సంక్రాంతి పండుగ ముందే తెచ్చేలా ఈ సినిమా రెడీ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube