ఎన్టీఆర్ కి జోడిగా ఆ బ్యూటీ.. ఎవరో తెలుసా?

ప్రముఖ డైరెక్టర్ రాజమౌళీతో కలిసి యంగ్ టైగర్ ఆర్.ఆర్.ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

భారీ డైరక్టర్ తో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ మూవీపై అటు రాజమౌళి అభిమానులకు, ఇటు ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమాపై అంచనాలను భారీగానే పెట్టుకున్నారు.

అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ సీన్స్ ను సోషల్ మీడియాలో చూస్తేనే అర్థమవుతోంది ఈ మూవీ ఏం రేంజ్ లో ఉండబోతోందో.ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించనున్నారు.

కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీం గా పాత్రను పోషించనున్నారు.ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకోంటోందనే చెప్పుకోవచ్చు.అయితే ఎన్నో సినిమాల ద్వారా తన ప్రతిభను తెలియపర్చిన జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాలు క్యూ కట్టాయనే చెప్పుకోవచ్చు.

అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీలో బిజీగా ఉన్న యంగ్ టైగర్ కు మరో సినిమా చేతిలో ఉందనే తెలుస్తోంది.ఆర్.

Advertisement

ఆర్.ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నారు.దీనికోసం మంచి కథను కూడా ఎన్టీఆర్ కు వినిపించాడట మాటల మాంత్రికుడు.

ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించేశారు.అయితే ఈ సినిమాలో ఏ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తున్నారనే విషయంపై చాలానే పుకార్లు షికార్లు కొట్టాయనే చెప్పుకోవచ్చు.అందుకోసం కొందరి భామల పేర్లు కూడా వినిపించాయనుకోండి.

కాకపోతే మన యంగ్ టైగర్ కోసం ప్రత్యేకంగా హీరోయిన్ ను వెతెకుతున్నట్టు తెలుస్తోంది.అయితే తాజాగా పూరీ జగన్నాథ్ మూవీలో నటిస్తున్న హాట్ బ్యూటీనే త్రివిక్రమ్ సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ నటిస్తున రొమాంటిక్ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో కేతిక శర్మ నటిస్తోంది.ఈ మూవీ ద్వారానే ఆమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.ఈ అమ్మడినే త్రివిక్రమ్ ఎంచుకోవడానికి కారణమేంటని డౌట్ రావచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దానికీ కారణముందండో.అదే నండి ఓటీటీ కోసం కేతికశర్మ అల్లు అర్జున్ తో కలిసి ఓ యాడ్ లో నటించింది.

Advertisement

అది చూసి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు ఈ హాట్ బ్యూటీనే కరెక్ట్ జోడీ నని సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు