Bandi Sanjay : చెంగిచర్లలో రోహింగ్యాల మాఫియా దందా అరికట్టాలి..: బండి సంజయ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్( Rajasingh House Arrest ) దుర్మార్గమని ఆ పార్టీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.

చెంగిచర్ల( Chengicharla ) పాకిస్థాన్ లో ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.

చెంగిచర్ల వెళ్లిన తనతో సహా బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తారా అని ధ్వజమెత్తారు.అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరని తెలిపారు.

ఈ క్రమంలోనే చెంగిచర్లలో రోహింగ్యాలు( Rohingya ) చేస్తున్న మాఫియా దందాను అరికట్టాలని పేర్కొన్నారు.కేసుల పేరుతో రోహింగ్యాల దాడిని తప్పుదారి పట్టించే కుట్ర జరుగుతోందన్నారు.

తమ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు