రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ మేరకు రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

 Revanth Reddy Will Take Oath As Telangana Cm Tomorrow-TeluguStop.com

రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.ఇప్పటికే ప్రమాణస్వీకార మహోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర సీఎస్ తో పాటు డీజీపీ పరిశీలించారు.

మరోవైపు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.ఇందులో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube