రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
TeluguStop.com
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ మేరకు రేపు మధ్యాహ్నం 1.
04 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.ఇప్పటికే ప్రమాణస్వీకార మహోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర సీఎస్ తో పాటు డీజీపీ పరిశీలించారు.
మరోవైపు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.ఇందులో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తున్నారు.
రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?