యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి పార్లమెంట్ ( Bhongir Parliamentary )నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు,ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరబాద్ లోని మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) నివాసానికి చేరుకున్నారు.
ఈ సమీక్షా సమావేశానికి భువనగిరి పార్లమెంట్( Bhongir Parliament ) పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం (నకిరేకల్),బీర్ల అయిలయ్య(ఆలేరు), కుంభం అనిల్ కుమార్ రెడ్డి(భువనగిరి),మందుల సామేల్ (తుంగతుర్తి) మల్ రెడ్డి రంగారెడ్డి,భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులు హాజరయ్యారు.
Latest Yadadri Bhuvanagiri News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy