పట్టాలెక్కనున్న సాధారణ రైళ్ళు..!

ఈ నెల 19 నుండి పట్టాలెక్కనున్న సాధారణ రైళ్ళు.! ప్రయాణికులకు గుడ్ న్యూస్ కొత్త రైలు పట్టాలెక్కనున్నాయి.

ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్ళు పట్టాలు ఎక్కనున్నాయి.కరోనా వైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ తర్వాత ప్రయాణికులు కోరిక మేరకు స్పెషల్ రైళ్లు రైల్వే శాఖ ప్రయాణికుల కోసం నడిపింది.

కరోనా కారణంగా ఆయన పాసింజర్ రైలు సర్వీసులు దాదాపు 16 నెలల తర్వాత తిరిగి పట్టాలెక్కింది కు సిద్ధమయ్యాయి.ఇంతవరకు ప్రత్యేక రైళ్లు ఆక్సిజన్ కోసం మాత్రమే రైలును నడిపారు.

ఇప్పుడు ఎనభై రెండు సాధారణ రైళ్లును పునరుద్ధరించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైంది.వాటిలో పదహారేళ్ల ఎక్స్ప్రెస్ కాగా ఆరవై ఆరు ప్యాసింజర్ రైళ్ళు.

Advertisement

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ.యాసింజర్ రైలు ప్రయాణానికి స్టేషన్ లోనే టికెట్లు ఇవ్వనున్నారని చెప్పారు.ప్రయాణికులంతా తప్పనిసరిగా కోవిడ్ రూల్స్ ను పాటించాలని స్పష్టం చేశారు.

రైలు లోనూ కోవిడ్ ప్రొటోకాల్ కఠినంగా తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని భౌతిక దూరాన్ని పాటించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు