టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ యానిమల్(Animal).
ఈ సినిమాపై మన తెలుగు ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ గా ఎదురు చూసారు.
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటించిన యానిమల్ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన యానిమల్ సినిమా ( Animal ).ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ కు రెడీ అయ్యింది.పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న అంటే ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్ పడగా ఫ్యాన్స్ సినిమాను వీక్షించి అప్పుడే సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు.మరి ఈ సినిమా ప్రీమియర్స్ నుండి అయితే పాజిటివ్ టాక్ నే వచ్చింది.
దీంతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ కుమ్మేసే అవకాశం కనిపిస్తుంది.కాగా ఈ సినిమా యుఎస్ మార్కెట్ లో కూడా నెవర్ బిఫోర్ అనేలా రిలీజ్ చేసారు.
ముందు నుండి అనుకున్నట్టుగానే యుఎస్ లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.తాజాగా ఈ సినిమా అక్కడ 1 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసేసి బాలీవుడ్ సినిమాల్లోనే ఫాస్టెస్ట్ 1 మిలియన్ గ్రాసర్ గా నిలిచినట్టు తెలుస్తుంది.యుఎస్ డిస్టిబ్యూటర్స్ సైతం ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
ఇక డే 1 పూర్తి అయ్యే సరికి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ నమోదు చేస్తుందో చూడాలి.మొత్తానికి ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసేలానే ఉంది.
కాగా ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందించగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy