ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపే

హైదరాబాద్: జూన్ 08 ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.

ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ప్రస్తుతం ఫిల్మీ సిటీలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు.

ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

నిత్యం మ‌ద్యం తాగేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!
Advertisement

Latest Hyderabad News