ఎనర్జిటిక్ స్టార్ రామ్ ది వారియర్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత కూడా రామ్ మరో తమిళ దర్శకుడితో సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రామ్ తన నెక్స్ట్ సినిమా తమిళ స్టార్ డైరక్టర్ గౌతం మీనన్ డైరక్షన్ లో చేస్తారని తెలుస్తుంది.
రామ్ తో గౌతం మీనన్ ఓ రీమేక్ చేస్తాడని అంటున్నారు.ప్రస్తుతం శింబుతో చేస్తున్న వెందు తనిందదు కాదు సినిమానే తెలుగులో రామ్ తో రీమేక్ చేస్తాడని అంటున్నారు.
శింబు హీరోగా గౌతం మీనన్ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ ఫిక్స్ చేశారు.గౌతం మీనన్ తన సినిమాలన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తారు.
కాకపోతే ఈసారి తమిళ వర్షన్ ముందు పూర్తి చేసి ఆ తర్వాత తెలుగు వర్షం తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.వెందు తనిందదు కాదు తెలుగు రీమేక్ లో రామ్ నటిస్తాడని టాక్.
ఈ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.ది వారియర్ సినిమా జూలై 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy