రాఖీ అంటే అపురూప బంధం..

రాఖీ అంటే అపురూప బంధం..

అమ్మలో సగమై.

నాన్నలో సగమై.

అన్న,తమ్ముడువి.అన్ని నీవే.

  నీ కంటిపాపలా చూసుకునే సోదరుడా.నీ చల్లని దీవెనలు నా భవితకు పూలవానలు.

Advertisement

అక్కా చెల్లెల్లు అన్నాతమ్ముళ్ళు కంటే మంచి స్నేహితులు మరి ఎక్కడ ఉండరు ఉండలేరు.!! అమ్మ లోని మొదటి అక్షరాన్ని నాన్న లోని చివరి అక్షరాన్ని కలిపి సృష్టించిన అపూర్వ పదమే అన్న గా భావిస్తారు సోదరీమణులు.

కుటుంబాల్లో అన్నా చెల్లెలు అక్క తమ్ముడు మధ్య ఉండే బంధానికి ఉన్న ప్రత్యేకతే వేరు.ప్రేమానురాగాలకు సూచనగా జరుపుకునే పండగే రక్షాబధన్.నీకు నేనున్నాననే భరోసా ఇచ్చి అపురూప బంధం.

తన తోడ పుట్టిన వాడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఆడబిడ్డలకు కట్టేదే ఈ రాఖీ.సదా.మీకు రక్షణగా ఉంటానంటూ అన్నదమ్ములు హామీ ఇవ్వడం ఆనవాయితీ.రాఖీ పండగ రియల్ స్టోరీ విందామా.

భారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడనే ధర్మార్గుడుని వదించాలని అనుకుంటాడు.అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో ఆయన చేతికి గాయం అవుతుంది.ఆ గాయాన్ని చూసిన వెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీర కొంగును చించేసి శ్రీకృష్ణుని చేతికి రక్షగా చుట్టింది.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

నన్ను అన్న గా భావించి ఆదుకున్నవు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో.! అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు.

Advertisement

ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచింది అని పురాణాల్లో చెబుతారు.తర్వాత కాలంలో ద్రౌపది చీర లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలని అనుకుంటే.

దాన్ని అడ్డుకుంటాడు శ్రీకృష్ణుడు.

తాజా వార్తలు