మధ్యప్రదేశ్ ను ముంచెత్తిన వర్షాలు

మధ్యప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తాయి.ఈ క్రమంలో షిప్రనదికి వరద నీరు భారీ ఎత్తున పోటెత్తింది.

 Rains Inundated Madhya Pradesh-TeluguStop.com

ఉజ్జయిని మహాంకాళి ఆలయంలోని గర్భగుడిలోకి వరద నీరు భారీగా చేరుకుంది.దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube