మధ్యప్రదేశ్ ను ముంచెత్తిన వర్షాలు

మధ్యప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తాయి.ఈ క్రమంలో షిప్రనదికి వరద నీరు భారీ ఎత్తున పోటెత్తింది.

ఉజ్జయిని మహాంకాళి ఆలయంలోని గర్భగుడిలోకి వరద నీరు భారీగా చేరుకుంది.దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కుక్క ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఏనుగు ముందు నిలబడి ఏం చేసిందో చూడండి!