డిసెంబర్ 26 నుండి రాచకొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఐదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 న ప్రారంభమై 28 వరకు సాగుతాయని రాచకొండ రాజప్ప సమితి సభ్యులు సూరపల్లి వెంకటేష్,కడారు అంజిరెడ్డి తెలిపారు.

సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ అభిషేకాలు,స్వామివారి కళ్యాణ మహోత్సవం, ఉంటుందని,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Latest Yadadri Bhuvanagiri News