పుష్ప 2 మూవీ ఈ ఇయర్ ను గ్రాండ్ గా ఎండ్ చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇప్పటికే స్టార్ హీరోలందరూ పాన్ ఇండియాలో వాళ్ళ సత్తాను చాటుతూ ముందుకు దూసుకెళ్తుంటే మరి కొంత మంది యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియాలో సత్తా చాటడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం తమదైన రీతిలో ముందుకు దూసుకెళుతుందనే చెప్పాలి.ఇక తమదైన రీతిలో సత్తా చాటుతున్న మన యంగ్ హీరోలు సైతం ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Pushpa 2 Movie Will End This Year On A Grand Details, Pushpa 2, Allu Arjun, Suku

ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం స్టార్ హీరోల్లో ప్రభాస్ తమదైన రీతిలో సక్సెస్ ని సాధించాడు.అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా దేవర( Devara ) సినిమాతో ఆవరేజ్ టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు.ఇక పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు.

ఈ సంవత్సరం ఎండింగ్ ఎలా ఇవ్వబోతున్నాడనే విషయం మీద సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.ఇక ఏది ఏమైనా పుష్ప 2 సినిమా భారీ రేంజ్ లో ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Pushpa 2 Movie Will End This Year On A Grand Details, Pushpa 2, Allu Arjun, Suku
Advertisement
Pushpa 2 Movie Will End This Year On A Grand Details, Pushpa 2, Allu Arjun, Suku

దానికి తగ్గట్టుగానే మరి ఆయన ఈ సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా మీదనే భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలని ఆయన విపరీతంగా తాపత్రయపడుతున్నాడు.

మరి తను అనుకున్నట్టుగా ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకొని ఈ ఇయర్ ను గ్రాండ్ గా ముగిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు