తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న హీరో బాలయ్య బాబు.( Balayya Babu ) ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడమే కాకుండా తన కొడుకు అయిన మోక్షజ్ఞ ను కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక దానికోసం కూడా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు.ప్రస్తుతం బాలయ్య బాబి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే బోయపాటి( Boyapati ) డైరెక్షన్ లో ‘అఖండ 2’( Akhanda 2 ) సినిమాని కూడా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ ని తొందర్లోనే స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఒక్కసారి సినిమా సెట్స్ మీదికి వెళ్ళింది అంటే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొని ఆరు నెలల్లో రిలీజ్ చేయాలని ఉద్దేశ్యంలో బోయపాటి శ్రీను ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు మంచి గుర్తింపైతే ఉంది.ఇక ఇంతకుముందు వీళ్ల కాంబోలో చేసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమాతో కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకొని సూపర్ సక్సెస్ సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకొని ఇప్పుడు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ తో భారీ ఎత్తున ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక ప్రస్తుతం బోయపాటి లాంటి స్టార్ డైరెక్టర్ తమదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంత మంది స్టార్ డైరెక్టర్లు మాత్రం వరుస సినిమాలు చేసినప్పటికి సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోతున్నారు… ఇక ఏది ఏమైనా బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇంతకు ముందు వచ్చిన సినిమాలను మించి హిస్టరీని క్రియేట్ చేస్తుంది అంటూ బోయపాటి చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు.బాలయ్య బాబు కూడా బోయపాటి చెప్పిన మాటలను నమ్ముతున్నాడు.మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.