గడప గడపకు వెళ్లినప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయి ...మంత్రి జోగి రమేష్

గడప గడపకు వెళ్లినప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయి 2024 లో 175 స్ధానాల్లో వైసిపి గెలవడానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు చెప్పారు 175 స్ధానాలు గెలవడం ఖచ్చితంగా ఖాయం గతంలో కోవిడ్ కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయాం.ఇక ప్రజల్లోనే ఉంటాం గ్రామాల్లో వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలి ప్రతీ నెలలో వర్క్ షాపు ఉంటుంది వచ్చే ఎనిమిదినెలల్లో ఎమ్మెల్యేల తల తలరాతులు తెలిసిపోతాయి తూతూ మంత్రంగా గడప గడప కు చేపడితే సరికాదు.

 Public Problems Are Known Only When One Goes To Gadapa Gadapa , Minister Jogi Ra-TeluguStop.com

అటువంటి వారి గ్రాఫ్ వెంటనే బయటపడిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube